Bombay High Court: ఫేక్ న్యూస్ పై స్పందించిన బాంబే హైకోర్టు.. చీమను చంపాలంటే సుత్తి వాడలేం కదా అంటూ కేంద్రానికి ప్రశ్న
ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక చీమను చంపాలంటే సుత్తిని ఉపయోగించలేం కదా అంటూ స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సమయంలో ఈ కోర్డు ఇలా వ్యాఖ్యలు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
