రక్తపోటును తగ్గించడానికి, గుండె జబ్బులను నివారించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో బ్లూబెర్రీస్ సహాయపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ , విటమిన్ కె అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీస్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అవి ఏమిటో ఈ రోజు తెల్సుకుందాం..