ఒక్కసారి ఈ తోట వేస్తే గుత్తుల పూలతో పాటు మూడేళ్ల వరకు ఆదాయం!
Prasanna Yadla
12 June 2026
Pic credit - Pinterest
లిల్లీ పూల సాగుతో అధిక ఆదాయం వస్తుంది అంతే కాదు ఈ పంట మంచి గుర్తింపు కూడా పొందింది.
లిల్లీ పూల సాగు
ఒకసారి నాణ్యమైన ఈ దుంపలు నాటితే 3 ఏళ్ళ వరకు పూల దిగుబడి పక్కాగా వస్తుంది
లిల్లీ పూల సాగు
అలాగే మార్కెట్‌లో కూడా ఈ లిల్లీ పూలకు భారీ డిమాండ్ ఉంది ఇంకా రైతులకు కూడా ఎంతో లాభముగా మారుతుంది.
భారీ డిమాండ్ ఉంది
అంతేకాదు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కూడా ఈ లిల్లీ పూల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.
పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కూడా
వీటిని సరైన విధంగా పెంచితే ఒక్కో మొక్క నుంచి ఎన్నో పుష్పాలు పూస్తాయి
ఎన్నో పుష్పాలు పూస్తాయి
ఈ లిల్లీ పూలు మంచి సువాసనతో పూలల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి
మంచి సువాసనతో
అలాగే, ఇవి నీరు నిల్వ ఉండని నేలల్లో లిల్లీ పూలు మంచిగా అధికంగా పూస్తాయి.
లిల్లీ పూలు
కట్ చేసిన ఈ లిల్లీ పూలను మార్కెట్లు, ఫ్లవర్ షాపులకు కవర్లు వేస్తే మంచి ఆదాయం వస్తుంది
మార్కెట్లు, ఫ్లవర్ షాపులకు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి