Blackheads removal tips: ముక్కుపై బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? రూపాయి ఖర్చుచేయకుండా ఇలా తొలగించుకోండి
చాలా మందికి ముక్కుకు రెండు వైపులా బ్లాక్ హెడ్స్ ఏర్పడుతుంటాయి. ఈ బ్లాక్ హెడ్స్ ముఖంపై అసహ్యంగా కనిపిస్తుంటాయి. దీంతో వీటిని ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతుంటారు. ఈ బ్లాక్ హెడ్స్ ఉండటం వల్ల చర్మం ఒత్తుగా మారుతుంది. ఇంట్లోనే సాధారణ టిప్స్ ద్వారా వీటిని సులువుగా వదిలించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. ఈ బ్లాక్ హెడ్స్ ఉండటం వల్ల మేకప్ వేసుకున్నా అందంగా కనిపించలేరు. ఎందుకంటే మేకప్‌పై కూడా నల్ల మచ్చలు కనిపిస్తాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
