Black Tea Benefits: ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు పాలతో చేసిన టీ తాగకూడదా..? మరైతే ఏం చేయాలి..

టీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభంకాదు. పాలు కలిపిన టీ సిప్ చేయకపోతే రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. అయితే ఇలాంటి టీ తాగడం వల్ల ఆమ్లత్వం సంభావ్యతను పెంచుతుంది. బదులుగా బ్లాక్‌ టీ కూడా తాగొచ్చు. నేటి కాలంలో ఊలాంగ్ టీ, సిల్వర్ నీడిల్ టీ, ఎర్ల్ గ్రేచాయ్ వంటి రకరకాల టీలు బాగా పాపులర్‌ అయ్యాయి. ఈ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి..

Srilakshmi C

|

Updated on: Feb 16, 2024 | 7:26 PM

Black Tea

Black Tea

1 / 5
ఉదయాన్నే అల్లం, మిరియాలు, పచ్చి పసుపుతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే లైకోరైస్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. లైకోరైస్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగడంతోపాటు పలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

2 / 5
ఈ టీ మంచి నిర్విషీకరణకు సహాయపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ సక్రమంగా ఉన్నప్పుడే జీర్ణక్రియ బాగుంటుంది. ఫలితంగా ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమంగా దీనిని సేవిచడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు బరువు కూడా త్వరగా తగ్గుతారు. అలాగే, మీరు సాధారణ గ్యాస్, గుండెల్లో మంట, కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మిల్క్ టీని పూర్తిగా మానేయాలి. బ్లాక్‌ టీ తాగడానికి ప్రయత్నించండి. ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక సమస్యలు తొలగిపోతాయి.

3 / 5
ఉదయాన్నే మిల్క్ టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు మిల్క్ టీని అస్సలు తీసుకోకూడదు. మధుమేహం ఉన్నప్పటికీ బ్యాక్‌ టీ తాగవచ్చు. అయితే అందులో చక్కెర లేకుండా చూసుకోవాలి.

4 / 5
సరున్ గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు షుగర్‌ని కొంత వరకు తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల పాల టీ తాగే అలవాటు మానేసి బ్లాక్‌ టీ తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
Follow us
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?