నేటి కాలంలో జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్న వయసులోనే జబ్బుల బారీన పడుతున్నారు యువత. పోషకాహార నిపుణులు, వైద్యుల సూచనల ప్రకారం.. వివిధ రకాల పండ్ల విత్తనాలు, డిటాక్స్ వాటర్ డైట్‌ను సిఫార్సు చేస్తున్నారు. అటువంటి ప్రయోజనకరమైన పండ్లలో నల్ల ఎండుద్రాక్ష ఒకటి. ఎండుద్రాక్ష నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ నల్ల ఎండుద్రాక్షలు కూడా చాలా పోషకమైనవి. నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..