Mole Benefits: పుట్టు మచ్చలు ఎక్కడెక్కడ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టు మచ్చలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. పుట్టు మచ్చల ప్రకారం అదృష్టం కలిసి వస్తుందని, అలాగే కొన్ని స్థానాల్లో పుట్టు మచ్చలు ఉంటే దురదృష్టం వెంటాడుతుందని శాస్త్ర నిపుణులు అంటూ ఉంటారు. పుట్టు మచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పుట్టు మచ్చలు.. మనిషి వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించిన సమాచారాన్ని చెప్తాయని అంటూంటారు. చాలా మందికి పెదవులపై పుట్టు మచ్చలు ఉంటాయి. పై పెదవి బయట అంచుపై పుట్టు మచ్చ ఉంటే శుభ ప్రదంగా చెబుతూ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
