Telugu News Photo Gallery Betel Leaves Benefits: Daily Use Of Betel Leaves Have Many Benefits Your Health
Betel Leaves: తమలపాకుతో బోలెడు లాభాలు.. ఆరోగ్యం బాలేనప్పుడు ఇలా చేశారంటే తక్షణ ఉపశమనం పొందొచ్చు
దక్షిణాదిలో చాలా ఇళ్లలో భోజనం తర్వాత తాంబూలం వేసుకునే ఆచారం ఉంది. ఇప్పుడు అది తగ్గి ఉండవచ్చు. కానీ రెగ్యులర్‌గా తినేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయుర్వేదం ప్రకారం తమలపాకు ప్రాముఖ్యత నోటిని శుభ్రపరచడానికి మాత్రమే పరిమితం కాదు. ఇది అనేక శారీరక సమస్యలను కూడా దూరం చేస్తుంది..