"పాయల్ రాజ్‌పుత్".. RX100. ఒకేఒక్క సినిమా ఈ చిన్నదాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్‌లో ఉండటం, కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడంలో పాయల్ రాజ్‌పుత్ ముందుంటారు.