Divi Vadthya: దివి అలా చూడకు.. నిన్నిలా చూసి పడిపోయిన కురాళ్ళకి ఏమైనా అయితే నీదే పూచి..

దివి.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. బిగ్ బాస్‌తో ఒక్క సారిగా పాపులర్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న రోల్‌ ని గిఫ్ట్ గా కొట్టేసింది ఈ బ్యూటీ.

Basha Shek

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 25, 2024 | 10:10 PM

దివి.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

1 / 7
ఆ తర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. బిగ్ బాస్‌తో ఒక్క సారిగా పాపులర్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..

2 / 7
అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న రోల్‌ ని గిఫ్ట్ గా కొట్టేసింది ఈ బ్యూటీ.

3 / 7
ఈ బ్యూటీ.. ఇప్పుడు అల్లు అర్జున్‌ పుష్ప2 లో కీ రోల్ చేస్తున్నారు. అలాగే బాలయ్య - బాబీ డైరెక్షన్లో తెరెక్కుతున్న NBK 109 సినిమాలోనూ కీ రోల్ నటిస్తుంది అని టాక్.

4 / 7
ఇక సోషల్‌ మీడియా ఫాలోయింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే ఉంటుంది.

5 / 7
ఈమె ఎప్పుడు ఫొటోస్ షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతుంటాయి. తాజాగా సింపుల్ శారీలో క్యూట్ లుక్స్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.

6 / 7
ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు.. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

7 / 7
Follow us