Hanuman Chalisa: హనుమాన్ చాలీసా పఠన రహస్యాలు.. మీ కోరికలు నెరవేరాలంటే ఇలా చదవండి..!
హనుమాన్ చాలీసా ఏ సమయంలోనైనా భక్తితో చదవొచ్చు. కానీ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4 నుంచి 5 మధ్య సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మనస్సు ఏకాగ్రత సాధిస్తుంది. శారీరక, మానసిక స్థితులు కూడా ఆ సమయంలో శాంతంగా ఉండటం వల్ల.. హనుమాన్ చాలీసా పఠనానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. దీనివల్ల భక్తి శక్తి బలపడటమే కాకుండా ఆధ్యాత్మిక చైతన్యం కూడా పెరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
