Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే..!
జీవన విధానం, పర్యావరణం వంటి వివిధ కారణాలు మీ లివర్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అలాగే కదలికలు లేకపోవడం లివర్ పనితీరును దెబ్బతీస్తాయి. లివర్ శరీరంలో పోషకాలను గ్రహించడంలో, జీవక్రియకు సహాయం చేయడంలో, నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల లివర్ పనితీరు క్రమంగా క్షీణిస్తే అది ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
