Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (మార్చి 9-15, 2025): మేష రాశి వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆహ్యానాలు అందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12