Destination Wedding : మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ అద్భుతమైన ప్రదేశాలు మీ కోసం..

ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంది. వేసవి కాలంలో పెళ్లి వేడుకలను నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు డెస్టినేషన్ వివాహానికి అందమైన కొండ ప్రాంతాలను ఎంచుకోవచ్చు.

Prudvi Battula

|

Updated on: Apr 05, 2023 | 1:44 PM

.ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంది. వేసవి కాలంలో పెళ్లి వేడుకలను నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు డెస్టినేషన్ వివాహానికి అందమైన కొండ ప్రాంతాలను ఎంచుకోవచ్చు.

1 / 7
ఇక్కడ వాతావరణం ఇతర ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది. దీనితో పాటు మీరు ఇక్కడ అందమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. వివాహ వేడుకలకు ఏ హిల్ స్టేషన్ ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 7
సిమ్లా - సిమ్లా సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశం. మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఈ స్థలాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ మీరు పర్వతాల అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడి చల్లని వాతావరణం అతిథులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.  

3 / 7
ముస్సోరీ - ముస్సోరీ అందమైన దృశ్యాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా అందమైన రిసార్ట్‌లు ఉన్నాయి. పెళ్లి వేడుక కోసం ఈ లగ్జరీ లొకేషన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ముస్సోరీలోని అందమైన లోయలు మీకు ప్రత్యేకమైన అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి.  

4 / 7
గుల్మార్గ్ - వివాహ వేడుకలకు గుల్మార్గ్ చాలా అందమైన ప్రదేశం. గుల్మార్గ్ హిమాలయ ప్రాంతంలో ఉంది. మీరు వేసవిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటే ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా అందమైన దృశ్యాలతో కనువిందు చేస్తూ చాలా చల్లగా ఉంటుంది.

5 / 7
రిషికేశ్ - వేసవిలో వివాహాలకు రిషికేశ్ గొప్ప ప్రదేశం. కుటుంబంతో కలిసి ఇక్కడ అందరూ ఆనందించవచ్చు. వివాహ వేడుకల కోసం నది ఒడ్డున చాలా అందమైన ప్రదేశాలు   

6 / 7
సమ్మర్ సీజన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటే ఇవి మంచి ప్రదేశాలని పర్యాటకులు పేర్కొంటున్నారు.

7 / 7
Follow us