Summer Skin Care Tips: మండే వేసవిలో మీ చర్మం గురించి చింతేలా.. ఉన్నవిగా ఈ ఫేస్‌ స్క్రబ్బర్ల అండగా..

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఎండలో తిరగడం వల్ల డిహైడ్రాట్ అవడం సహజం. ఇదేకాక ఎండా కారణంగా చర్మ ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలనే చెప్పాలి. ఈ కింది తేలికపాటి స్క్రబ్‌లు ఇంట్లోనే తయారు చేసుకుని వాడారంటే మీ ముఖకాంతి చెక్కుచెదరదు.. అవేంటంటే..

Prudvi Battula

|

Updated on: Apr 28, 2023 | 8:50 AM

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఎండలో తిరగడం వల్ల డిహైడ్రాట్ అవడం సహజం. ఇదేకాక ఎండా కారణంగా చర్మ ఆరోగ్యానికి  కూడా హాని కలిగే అవకాశం ఉంది.

1 / 7
వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలనే చెప్పాలి. ఈ కింది తేలికపాటి స్క్రబ్‌లు ఇంట్లోనే తయారు చేసుకుని వాడారంటే మీ ముఖకాంతి చెక్కుచెదరదు.. అవేంటంటే..

2 / 7
తేనె - కాఫీతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్‌ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల తేనెలో అర టీస్పూన్ కాఫీ పౌడర్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి చేతులతో 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ స్క్రబ్‌ ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.

3 / 7
రెండు స్పూన్ల బెస్ట్ ముల్తానీ మట్టిని ఒక కప్పులో వేసి అందులో యాస్పిరిన్ ట్యాబ్లెడ్స్‌ వేయండి. పేస్ట్‌లా కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి మంచి రిజల్ట్‌ ఇస్తుంది.

4 / 7
నారింజలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని అందులో పచ్చి పాలు కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల నీటితో ముఖాన్ని కడగాలి.

5 / 7
కలబంద చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా మచ్చలను కూడా పోగొడుతుంది. రెండు స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, ఫేస్ స్క్రబ్‌లా రుద్దండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

6 / 7
చర్మంపై మృతకణాలను తొలగించడంలో బియ్యం పిండికి మించిన రెమిడీ లేదు. బియ్యం పిండిలో కొంచెం కార్న్ స్టార్చ్ కలిపి పేస్ట్‌లా చేసుకుని, ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

7 / 7
Follow us
సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే

అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..

టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా

పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా

ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా

ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!

ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..