Home Made Dry Fruit Milk Shake: వేసవిలో ఇంట్లోనే రుచికరమైన ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ట్రై చెయ్యండి..
శరీరానికి శక్తిని అందించడానికి వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా బిర్యానీ, మసాల వంటి ఆహారపదార్ధాలు దూరంగా ఉండడమే కాదు… వేసవి నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా శరీరానికి పోషకాలు, శక్తినిచ్చే డ్రింక్స్ ను తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఎండ తీవ్రత ను తగ్గించి శరీరానికి రక్షణ ఇచ్చే మనిషి ఎనర్జీ డ్రింక్ మిల్క్ షేక్. కనుక ఆరోగ్యానికి మేలు చేసే డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారీ గురించి ఈరోజు తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
