Dimple Hayathi: అవి కళ్ళ లేక కత్తుల.. కళ్ళతోనే కుర్రాళ్ళ గుండెలకు గాలం వేస్తున్న హయతి..
గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది డింపుల్ హయాతి. మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలెంటెడ్ హీరో గోపీచంద్ సరసన రామబాణం చిత్రంలో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షర్ చేసిన ఈ వయ్యారి ఫోటోలకు కరాళ్ళ ఫిదా అవుతున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
