Hemp Seeds: ఈ గింజలు కనిపిస్తే మిస్ చేయకుండా తినండి.. ఎన్ని పోషకాలో..

గింజల్లో మనం ఇప్పటి వరకూ ఎన్నో రకాలు చూశాము. ఇప్పుడు వీటిల్లోకి మరో కొత్త రకమైన సీడ్స్ వచ్చి చేరాయి. అవే జనపనార గింజలు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీడ్స్ మీ డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Chinni Enni

|

Updated on: Nov 01, 2024 | 3:43 PM

డ్రైఫ్రూట్స్ అంటే.. బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా అని మాత్రమే అనుకునేవాళ్లు. కానీ కాలం మారే కొద్దీ డ్రై ఫ్రూట్స్‌లో, సీడ్స్‌లో ఎన్నో రకాల కొత్త వెరైటీలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లోకి  మరో కొత్త రకమైన సీడ్స్ వచ్చి చేరాయి. అవే జనపనార గింజలు. వీటినే హెంప్ సీడ్స్ అని కూడా పిలుస్తారు.

1 / 5
ఈ జనపనార గింజల్లో.. ఫైబర్, ప్రోటీన్, ఓమేగా 3, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్యాల్షియం, సల్ఫర్, ఐరన్, జింక్, సోడియం, విటమిన్లు బి6, బి 12, డి, ఇలు పుష్కలంగా లభిస్తాయి.

2 / 5
ఈ గింజలను సలాడ్స్, జ్యూసుల్లో చల్లి తీసుకోవచ్చు. నీటిలో నానబెట్టి కూడా తీసుకుంటే మంచిదే. హెంప్ సీడ్స్ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది.

3 / 5
అదే విధంగా ప్రాణాంతకమైన గుండె సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటాయి.

4 / 5
జనపనార గింజలు తింటే.. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. జాయింట్ పెయిన్స్‌తో బాధ పడేవారు ఈ సీడ్స్ తింటే త్వరలోనే కంట్రోల్ అవుతాయి. చర్మ, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ గింజలు మేలు చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

జనపనార గింజలు తింటే.. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. జాయింట్ పెయిన్స్‌తో బాధ పడేవారు ఈ సీడ్స్ తింటే త్వరలోనే కంట్రోల్ అవుతాయి. చర్మ, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ గింజలు మేలు చేస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!