Peach: పీచు పండు కనిపిస్తే వదిలి పెట్టకుండా తినండి.. పోషకాల పుట్ట..

పీచెస్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వీటినే తెలుసుగో పీచు పండు అని పిలుస్తారు. ప్రస్తుతం వీటి సీజన్ వచ్చేసింది. మార్కెట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. పీచెస్ సీజనల్ ఫ్రూట్. కాబట్టి ఎక్కడ కనిపించినా వదిలి పెట్టకుండా తెచ్చుకోండి. పీచు పండులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. పీచు పండు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నేరుగా తిన్నా.. జ్యూస్ రూపంలో చేసుకుని తాగినా చాలా మంచిది. ఇది చాలా తియ్యగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు..

Chinni Enni

|

Updated on: Sep 05, 2024 | 1:27 PM

పీచెస్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వీటినే తెలుసుగో పీచు పండు అని పిలుస్తారు. ప్రస్తుతం వీటి సీజన్ వచ్చేసింది. మార్కెట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. పీచెస్ సీజనల్ ఫ్రూట్. కాబట్టి ఎక్కడ కనిపించినా వదిలి పెట్టకుండా తెచ్చుకోండి. పీచు పండులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు.

1 / 5
పీచు పండు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని నేరుగా తిన్నా.. జ్యూస్ రూపంలో చేసుకుని తాగినా చాలా మంచిది. ఇది చాలా తియ్యగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పండును ఎలాంటి డౌట్ లేకుండా తినవచ్చు.

2 / 5
ఇందులో క్యాలరీలు తక్కువగా, మంచి కొవ్వులు ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అంతే కాదు ఇందులో క్యాన్సర్‌ను దూరం చేసే గుణాలు కూడా ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో పెరగకుండా చేస్తుంది.

3 / 5
పీచెస్ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ మెండుగా లభిస్తాయి. కాబట్టి వీటిని తింటే కంటి చూపు అనేది మెరుగు పడుతుంది. క్యాటరాక్ట్ సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచతాయి.

4 / 5
పీచెస్ తిన్నా.. పేస్టు రూపంలో ముఖానికి రాసుకున్నా చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

పీచెస్ తిన్నా.. పేస్టు రూపంలో ముఖానికి రాసుకున్నా చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??

అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..

పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి

బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌

ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!

ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  

యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?

గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..

విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..