Curry Leaves : కరివేపాకుని ఇలా తింటే కలిగే బెనిఫిట్స్ మీరు ఊహించలేరు..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరివేపాకులో ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ బలంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లను దరి చేరకుండా చేస్తుంది. కరివేపాకుని పచ్చిగా తింటే ఈ సమస్య దూరమవుతుంది. అయితే, ఎక్కువగా తింటే మాత్రం డయేరియా వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
