AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer Salmaan: స్టార్ హీరో దుల్కర్ భార్యను చూశారా? స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదండోయ్..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు దుల్కర్ సల్మాన్. అనతి కాలంలోనే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

Basha Shek
|

Updated on: Jul 31, 2024 | 9:24 PM

Share
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు దుల్కర్ సల్మాన్. అనతి కాలంలోనే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు దుల్కర్ సల్మాన్. అనతి కాలంలోనే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

1 / 6
 మహానటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్..  సీతా రామం  సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. త్వరలోనే లక్కీ భాస్కర్ గా మరో తెలుగు సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.

2 / 6
సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకుడు.

3 / 6
ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే మరో డైరెక్ట్ తెలుగు సినిమాకు పచ్చ జెండా ఊపాడు దుల్కర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

4 / 6
సినిమాల సంగతి పక్కన పెడితే.. దుల్కర్ సల్మాన్ ఆర్చిటెక్ట్ అమల్ సుఫీయాన ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2011లో వీరి వివాహం జరిగింది. 2017లో ఈ దంపతులకు పండంటి ఆడ బిడ్డ పుట్టింది.

5 / 6
కాగా దుల్కర్ సల్మాన్ అమల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు అమల్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదని క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

6 / 6
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్

దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..

రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..

ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!

పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..

పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు

మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం

52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..