AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల ఆరోగ్యానికి అవకాడో.. ఆ సమస్యలన్నీ మటాష్‌..!

ప్రస్తుత రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన సూపర్ ఫుడ్ అవకాడో. పోషకాలకు నిలయం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు రుచిలో కాస్త తేడాగా ఉంటుంది.. కానీ, ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత, మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి గణనీయంగా దోహదపడుతుంది. మహిళలు తమ ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించినట్టే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవకాడోతో ఆడవాళ్లకు కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 07, 2025 | 4:10 PM

Share
ఋతు సమస్యలకు పరిష్కారం: అవకాడో తినడం వల్ల ఋతు చక్రంలో కనిపించే సమస్యలను నియంత్రించవచ్చు. ఈ పండులోని పోషకాలు ఋతు చక్రం సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అదనంగా, ఋతుస్రావం సమయంలో సంభవించే కడుపు నొప్పి, ఉబ్బరం, ఇతర అసౌకర్యాలను తగ్గించడంలో అవకాడో సహాయపడుతుంది. ఇది మహిళలు మందులు లేకుండా ఈ సమస్యలకు సహజ పరిష్కారాన్ని పొందేందుకు హెల్ప్‌ చేస్తుంది.

1 / 7
చర్మ ఆరోగ్యానికి మంచిది: అవకాడోలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ లక్షణాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మ కాంతిని పెంచుతాయి. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయి. ఆహారంలో అవకాడోను తీసుకోవడంతో పాటు, చర్మ సంరక్షణ కోసం దాని నూనెను ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

2 / 7
అయితే అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మేలు చేయదు. అవును.. కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

3 / 7
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

4 / 7
గుండె ఆరోగ్యానికి మంచిది: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మహిళలకు చాలా ముఖ్యమైనది.

5 / 7
ఎముకల బలాన్ని పెంచుతుంది: అవకాడోలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె, కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా, అవకాడో వినియోగం స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

6 / 7
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ సగం అవకాడో (సుమారు 50-70 గ్రాములు) తింటే సరిపోతుందని అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్‌లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా 'సూపర్‌ఫుడ్'. కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదనే విషయం మర్చిపోకూడదు.

7 / 7
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..