పరికిణిలో అందంగా..బుల్లితెర విలన్ శోభాశెట్టి ఫొటోస్ చూశారా?
కార్తీక దీపం సీరియల్ ద్వారా బుల్లితెరపై తన విలన్ ఇజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శోభ శెట్టి. ఈ అమ్మడు, తన నటన, అందంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన బ్యూటిఫుల్ ఫొటోస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది లంగావోణీలో తన అందచందాలతో అందరినీ మాయ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5