Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: పెరుగులో వీటిని కలిపి ముఖానికి రాసుకుంటే కేవలం 4 రోజుల్లోనే చర్మం తెల్లగా మారుతుందట!

అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాలలో పెరుగు కూడా ఒకటి. పెరుగు ఒక అద్భుతమైన ప్రోబయోటిక్, కాల్షియం, విటమిన్ B-2, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు, కడుపు నొప్పిని తగ్గించడానికి, ఎసిడిటీని నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి పెరుగు మంచిది.

Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 8:49 PM

పెరుగు శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. నిస్తేజాన్ని తిప్పికొడుతుంది. నల్ల మచ్చలను తొలగిస్తుంది.

1 / 5
పెరుగులో ఉండే జింక్ నల్ల మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నివారించడంలో కూడా సహాయపడతాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడుతలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

2 / 5
ఒక టీస్పూన్ కాఫీ పౌడర్‌లో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగు కలిపి రాసుకుంటే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడానికి సహాయపడుతుంది.

3 / 5
రెండు టీస్పూన్ల పెరుగులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.

4 / 5
రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్‌లో ఒక టీస్పూన్ పెరుగు, రోజ్ వాటర్ వేసి బాగా కలిపి దీన్ని మీ ముఖానికి అప్లై చేసి10 నుంచి 15 నిమిషాలు వదిలేయండి.. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఓట్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

5 / 5
Follow us
అబ్బ.. బిర్యానీ, షవర్మా.. లొట్టలేసుకుంటూ తెగ తిన్నారు.. చివరకు

గుడ్‌న్యూస్‌..ప్రభుత్వం నుంచి ఓలా-ఉబర్‌ లాంటి ట్యాక్సీ సర్వీసులు

శివంగిలా రకుల్, సామ్, రష్మిక.. దృఢమైన సంకల్పం తమ ఆయుధం అంటూ..

దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..

దేశంలోనే అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌.. ఆమె ఆస్తులు

శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. కోటి సదుపాయాలు..

ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం

సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.

బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!