Nabha Natesh: మతిపోగొడుతోన్న నభా నటేష్.. ఫోజులు అదిరిపోయాయిగా..
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ చిన్నది ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5