AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిణి కార్తె రాక ముందే.. రోళ్లు పగిలేంత ఎండలు.. మున్ముందు జరగబోయేది అదేనా?

తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్లో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపిస్తే 'రోహిణి కార్తె' అని పిలుస్తారు. అయితే, ఈ పేరు వినగానే చాలా మందికి ఓ సామెత గుర్తు వస్తుంది. రోహిణి కార్తె మొదలవుతుంది రోళ్లు పగిలేంత ఎండలు రావడం ఖాయం అని అంటుంటారు. నిప్పులు కొలిమిలో ఉన్నట్లే ఉంటుంది ఇంకా ఈ సమయంలో పిండి రుబ్బుకునే రోళ్లు కూడా పగిలిపోయేంత ఎండలు వస్తాయని ఎప్పటి నుంచో పెద్దలు అంటున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 21, 2026 | 3:04 PM

Share

1 / 5
అయితే, ఈ సారి ఆ మాట నిజమైంది. ఎన్నడూ లేని విధంగా ఎండలు భగ్గుమంటున్నాయి.  ప్రతి  ఏడాది ఈ రోహిణి కార్తెలో సూర్యకిరణాలు నిలువుగా భూమి మీద పడతాయి. దెబ్బకు భూమిలో ఉన్న తేమ మొత్తం ఆవిరైపోతుంది. ఇంకా రాతిలో ఉండే తేమ ఇంకిపోయి, ఆ  వేడికి  పగుళ్లు కూడా వస్తాయి

2 / 5
ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమైన పనులైతే  తప్ప అస్సలు బయటకు వెళ్లవద్దు. ఎందుకంటే, ఆ సమయంలో వడదెబ్బ తగులుతుంది. అది తగలకుండా తలకు మెత్తటి క్లాత్ తో కవర్ చేయండి. ఇంకా మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకుంటూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచండి.

3 / 5
 ఈ ఏడాది రోహిణి కార్తె ఎప్పుడంటే?  మండిపోతున్న సూర్యుడు ప్రజలను అడుగు కూడా వెయ్యనివ్వడం లేదు. ఇక కొన్ని ప్రాంతాల్లో  అయితే ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయికి చేరుకోవడంతో అందరూ చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇంకా మరో 5 రోజుల్లో రోహిణి కార్తె రానుంది.

4 / 5
ఈ రోహిణి కార్తె సమయంలోనే ఎక్కువగా ఎండలు వస్తాయని చెబుతుంటారు. కానీ ఈసారి చాలా ముందే రోళ్లు పగిలేంత వేడి ఉండటంతో వాతావరణ నిపుణులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ హీట్‌వేవ్ ఇంకా ఎక్కువయ్యే  అవకాశముందని..అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

5 / 5
Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా