Beer Belly: బీర్‌ తాగితే పొట్ట పెరుగుతుందా? మద్యం మానేయకుండానే కొండలాంటి పొట్టను కరిగించే అద్భుత చిట్కా..

మద్యం సేవించడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం. అంతేకాకుండా పొట్ట చుట్టూ కూడా అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అలా అని బీర్ తాగాలనే కోరికను అదుపు చేసుకోలేరు. దీంతో అధిక బీర్‌ వినియోగం వల్ల బీర్ బెల్లీ వస్తుంది. కానీ పొట్ట పెంచడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సమస్య ఏమిటంటే, ఇలా వచ్చిన పొట్టను తగ్గించడం కూడా అంత తేలికైన పని కాదు..

|

Updated on: Jul 04, 2024 | 8:40 PM

మద్యం సేవించడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం. అంతేకాకుండా పొట్ట చుట్టూ కూడా అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అలా అని బీర్ తాగాలనే కోరికను అదుపు చేసుకోలేరు. దీంతో అధిక బీర్‌ వినియోగం వల్ల బీర్ బెల్లీ వస్తుంది. కానీ పొట్ట పెంచడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సమస్య ఏమిటంటే, ఇలా వచ్చిన పొట్టను తగ్గించడం కూడా అంత తేలికైన పని కాదు.

1 / 5
రెగ్యులర్ గా మద్యం తాగకపోయినా.. అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్‌ లేదా ఫ్రెండ్స్‌తో గెట్‌ టుగెదర్‌ లేదా ఔటింగ్‌కు వెళ్లినప్పుడు మద్యం సేవించేవారూ లేకపోలేదు. కాబట్టి ఆల్కహాల్‌ను పూర్తిగా వదులుకోకకుండానే కొండలాంటి పొట్టను తగ్గించే చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
మద్యం సేవించడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే మద్యం తాగడం తగ్గించవచ్చు. అంటే వారానికి ఒకసారి మద్యం తాగవచ్చు. అదీ తక్కువ కేలరీల ఆల్కహాల్ మాత్రమే తీసుకోవాలి. అలాగే బీర్ కూడా తీసుకొవచ్చు.ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు తీసుకోవాలి. ఆహారం నుంచి చక్కెర, కేలరీలు అధికంగా ఉండే ఆహారాలను తొలగించాలి. ఆహారంలో చాలా తక్కువగా ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండేలా చూసుకోవాలి. అలాగే డిటాక్స్ వాటర్‌ కూడా తీసుకోవాలి. డిటాక్స్ వాటర్, హెర్బల్ టీలతో తయారు చేసిన స్మూతీస్, పండ్లు, కూరగాయలు కాలేయం నుంచి విషాన్ని సులువుగా బయటకు పంపుతాయి.

3 / 5
 వ్యాయామం చేయకపోతే కొవ్వు కాస్తైనా తగ్గదు. కాబట్టి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు యోగా చేయడం అలవాటు చేసుకోండి. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు కూడా తగ్గిస్తుంది. అదనంగా, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

4 / 5
ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. నిద్రలేమి సమస్యతో పాటు డిప్రెషన్ పెరుగుతుంది. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఆల్కహాల్ తగ్గించి రాత్రి బాగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గడానికి రాత్రి నిద్ర చాలా ముఖ్యం. 7-8 గంటల నిద్ర మిమ్మల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది.

5 / 5
Follow us
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!

మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..

జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!

ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!

పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..

పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!

అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!

కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..

154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!

ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.