కలబందను ఉపయోగించి కూడా ఐస్ క్యూబ్ తయారు చేసుకోవచ్చు. కలబంద, తులసి చర్మానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలోవెరా అదనపు నూనెను తగ్గిస్తుంది. మొటిమలను నయం చేస్తుంది. అయితే తులసి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మానికి గొప్పగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పదార్థాలతో చేసిన ఐస్ క్యూబ్స్ చర్మానికి మేలు చేస్తాయి.