Beauty Care: పచ్చి పాలతో తళుక్కుమనే అందం మీ సొంతం.. ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి..

Raw Milk for skin: సూర్యకాంతి, కాలుష్యం కారణంగా చాలా మంది చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీనిని వదిలించుకోవడానికి వారు రసాయనాలు అధికంగా ఉండే వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇవి కొన్ని సమయాల్లో హానికరం అని నిరూపితమమయ్యాయి. దీనికి బదులుగా ఇంటి చిట్కాలు మేలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పచ్చి పాలతో చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు. మొహానికి పచ్చి పాలను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Apr 03, 2022 | 6:33 AM

ముఖాన్ని శుభ్రపరుచుకోండి: పచ్చి పాలను ఉత్తమ క్లెన్సర్ అని కూడా అంటారు. ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, లాక్టిక్ యాసిడ్ చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. మీరు ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకుని కాటన్ సహాయంతో అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి.

1 / 5
ఫేస్ మాస్క్: పచ్చి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై టానింగ్, మొటిమలు, ముడతలను తొలగిస్తుంది. మీరు చర్మం నుంచి ఈ సమస్యలను తొలగించాలనుకుంటే, పచ్చి పాలతో చేసిన ఫేస్ మాస్క్‌ని ముఖానికి అప్లై చేయండి. మీరు ఈ మాస్క్ కోసం పసుపు, శనగ పిండి కూడా ఉపయోగించవచ్చు.

2 / 5
మెరిసే చర్మం కోసం: ఎండ, దుమ్ము, వేడి వల్ల చర్మం పూర్తిగా నిర్జీవంగా మారుతుంది. చర్మం మెరిసిపోవడానికి పచ్చి పాలు, తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. పచ్చి పాలు చర్మాన్ని డీప్ క్లీనింగ్ చేస్తుంది. తేనె దానిని హైడ్రేట్ చేస్తుంది. చర్మంలో తేమ చెక్కుచెదరకుండా ఉంచి మెరిసేలా చేస్తుంది.

3 / 5
మాయిశ్చరైజ్ చేస్తుంది: పచ్చి పాలతో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయవచ్చు. మీరు పచ్చి పాలను టోనర్‌గా ఉపయోగించవచ్చు. పచ్చి పాలు టోనర్‌గా చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

4 / 5
Beauty Care: పచ్చి పాలతో తళుక్కుమనే అందం మీ సొంతం.. ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి..

5 / 5
Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..