Viral: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఫీజు ఎంతుంటుందో తెలిస్తే మైండ్ బ్లాంకే!

ఒకప్పుడు చదువు ఉచితంగా లభించేది. కానీ ఇప్పుడు విద్య ఓ బిజినెస్ అయిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది . అయితే మీరెప్పుడైనా ప్రపంచంలోని...

Ravi Kiran

|

Updated on: Apr 02, 2022 | 4:45 PM

ఒకప్పుడు చదువు ఉచితంగా లభించేది. కానీ ఇప్పుడు విద్య ఓ బిజినెస్ అయిపోయింది. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది . అయితే మీరెప్పుడైనా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్కూల్ గురించి విన్నారా.? అందులో ఫీజు ఎంత ఉంటుందో తెలుసా.? అక్కడ కల్పిస్తున్న సదుపాయాలు చూస్తే కచ్చితంగా మీ మైండ్ బ్లాంకే.!

1 / 5
స్విట్జర్లాండ్‌లోని జెనీవా సరస్సు దగ్గరలో ఉన్న ఈ స్కూల్ పేరు ఇన్‌స్టిట్యూట్ లే రోసే(Institut Le Rosey). 1880లో పాల్ కార్నల్ అనే వ్యక్తి ఈ స్కూల్ స్థాపించాడు. చదువుకు అనువైన ప్రశాంత వాతావరణం. రెండు క్యాంపస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, టెన్నీస్ కోర్టులు, టెన్నీస్ కోర్టులు ఇక్కడ ఉన్నాయి. అలాగే పిల్లలు చలికాలంలో ఇక్కడ స్కీయింగ్ కూడా చేయొచ్చు.

2 / 5
ఈ స్కూల్ అంతర్జాతీయ పాఠశాలగా గుర్తింపు పొందింది. ప్రతీ తరగతికి 10 అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. విదేశీ విద్యార్థులు కోసం 10 సీట్లు ప్రతీ ఏడాది కేటాయిస్తూ వస్తున్నారు .

3 / 5
7-18 సంవత్సరాల ఉన్న విద్యార్థులు ఇక్కడ చదువుతుండగా .. ప్రతీ ఏటా కేవలం ముగ్గురికి మాత్రమే స్కాలర్ షిప్ లభిస్తుంది. స్పెయిన్ రాజు, ఈజిప్టు రాజు, బెల్జియం రాజు, గ్రీస్ యువరాణి లాంటి వారు ఈ స్కూల్ లో చదువుకున్నారు.

4 / 5
ఇక ఈ స్కూల్ ఫీజు ఏడాదికి 130,000 డాలర్లు.. భారత కరెన్సీలో అక్షరాలా రూ . 9.8 కోట్లు. చూశారా.. చదువు ఎంత ఖరీదైనదో ..

5 / 5
Follow us
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..