మధుహేహం ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని… ఒక్కటి తింటే షుగర్ మటుమాయం!
మధుమేహం బాధితులకు అరటిపువ్వు దివ్య ఔషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపువ్వులో ఉండే ఫైబర్ మరికొన్ని పోషకాలు శరీరంలోని ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా రక్తంలో షుగర్ పెరగకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. షుగర్ ఉన్నవారికి అరటి పువ్వు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
