Banana Benefits: అందుకే రోజుకో అరటి పండు తినాలట.. హార్ట్ ఎటాక్ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి!
ఉదయం పూట అల్పాహారం కింద చాలా మంది మొదటి ఎంపికగా అరటిపండును ఎంచుకుంటారు. అరటిపండ్లను పాలు, కార్న్‌ఫ్లేక్స్‌తో లేదా బ్రెడ్‌తో కలిపి తింటే చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది. అరటిపండ్లు తింటే గుండెకు మంచిది. అంతే కాదు టైప్-2 డయాబెటిస్, కోలన్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా ఈ పండు సహాయపడుతుంది. అరటిపండ్లలో విటమిన్-బి6 ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
