Ayurvedic Tips: రుచితోపాటు ఆరోగ్యం కూడా.. గోండు లడ్డు ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి..
వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం చలికాలం వస్తే ప్రతి ఇంట్లో జ్వరం, జలుబు, దగ్గు, కఫం సమస్యలు మొదలవుతాయి. దగ్గు, కఫం, జలుబు ఒక్కసారి ప్రారంభమైతే అంత త్వరగా తగ్గదు. కనీసం 20 రోజుల పాటు సమస్య కొనసాగుతుంది. ముక్కు మూసుకుపోయింది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తుంది. శరీరంలో ఏదైనా సమస్య వస్తే నాలుక రుచి కోల్పోతుంది. కాఫీకి బదులు అల్లం టీ, ఆయుర్వేద టీలు తరచూ తాగాల్సి వస్తుంది. నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందించే ఆయుర్వేద ఆహారాలు కొన్నింటిని నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
