- Telugu News Photo Gallery Cinema photos Arjun reddy Heroine Shalini Pandey sizzling Photos Goes Viral in Social Media Telugu Actress Photos
Shalini Pandey: అర్జున్ రెడ్డి పోరి అందాలు.. సెగ పుట్టిస్తున్న షాలిని పాండే..!
ఇండస్ట్రీలో జాతకం మారడానికి ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ చాలు..! కానీ ఆ పడిన హిట్ పాత్ బ్రేకింగ్ అయితే మాత్రం ఆ తర్వాత కూడా తిప్పలు అదే స్థాయిలో ఉంటాయి. కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అందులో అందరికంటే ముందు వచ్చే పేరు షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో ఈమె ఇండస్ట్రీకి వచ్చినపుడు అంతా ఆహా ఓహో అన్నారు. పైగా థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో యాక్టింగ్ కూడా ఇరక్కొట్టింది షాలిని.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Jan 17, 2024 | 10:00 AM

ఇండస్ట్రీలో జాతకం మారడానికి ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ చాలు..! కానీ ఆ పడిన హిట్ పాత్ బ్రేకింగ్ అయితే మాత్రం ఆ తర్వాత కూడా తిప్పలు అదే స్థాయిలో ఉంటాయి. కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

అందులో అందరికంటే ముందు వచ్చే పేరు షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో ఈమె ఇండస్ట్రీకి వచ్చినపుడు అంతా ఆహా ఓహో అన్నారు. పైగా థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో యాక్టింగ్ కూడా ఇరక్కొట్టింది షాలిని.

దాంతో తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు వెల్లువలా వస్తాయని అంతా లెక్కలు వేసారు. ఈ సినిమా వచ్చి ఏడేళ్లవుతున్నా.. అర్జున్ రెడ్డి తర్వాత ఈమెకు ఒక్కటంటే ఒక్క బ్లాక్‌బస్టర్ రాలేదు.. కనీసం హిట్టు సినిమా కూడా లేదు.

అయినా ఇండస్ట్రీలో హిట్ రాగానే బాబూ అంటారు.. హీరోయిన్ అయితే మేడమ్ అంటూ వెంట పడతారు అనుకోవడం కల. ఎందుకంటే ఇక్కడ హిట్టుతో పాటు లక్కు కూడా ఉండాలి.

అది లేకపోతే ఎంత పెద్ద హిట్ వచ్చినా టైమ్ ఖాళీగానే వెళ్తుంది కానీ దాంతో పాటు మీరు కూడా వెళ్లరు. అర్జున్ రెడ్డి ఇచ్చిన బూస్టప్‌తో షాలిని దశ మారిపోతుందేమో అనుకున్నారంతా.

కానీ ఆ టైమ్‌లో వరసగా సినిమాలు అయితే చేసింది కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. దాంతో ఈమె సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోలేదు. ఎంతసేపూ అర్జున్ రెడ్డి హీరోయిన్‌గానే ముద్ర పడిపోయింది.

ఆ చిత్రంలో లిప్ లాక్స్.. హాట్ సీన్స్‌తో రెచ్చిపోయింది ఈ థియేటర్ ఆర్టిస్ట్. ఈ మధ్య సినిమాలు పెద్దగా లేకపోవడంతో చేసేదేం లేక హాట్ ఫోటోషూట్స్ నమ్ముకుంటుంది షాలిని పాండే.

తాజాగా ఈమె చేసిన ఓ హాట్ షో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బ్లాక్‌డ్రెస్‌లో తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తుంటే మతులు పోతున్నాయి.

కసి చూపులతో కళ్లతోనే ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అర్జున్ రెడ్డి పాపకు అటు అందం ఉన్నా.. ఇటు అవకాశాలు మాత్రం హ్యాండిస్తున్నాయి.





























