Gaja Kesari Yoga: గజ కేసరి యోగంతో ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం! అందులో మీరున్నారా..?

ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు మేషరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. చంద్ర, గురువులు ఒకే రాశిలో ఉండడం లేదా ఒకరికొకరు 4,7,10 స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం అనేది విజయాలకు, సాఫల్యాలకు, సుఖ సంతోషాలకు, పేరు ప్రఖ్యాతులకు, యత్న కార్యసిద్ధికి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలకు సంకేతం.

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 16, 2024 | 6:35 PM

ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు మేషరాశిలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. చంద్ర, గురువులు ఒకే రాశిలో ఉండడం లేదా ఒకరికొకరు 4,7,10 స్థానంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం అనేది విజయాలకు, సాఫల్యాలకు, సుఖ సంతోషాలకు, పేరు ప్రఖ్యాతులకు, యత్న కార్యసిద్ధికి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలకు సంకేతం. ఈ గజ కేసరి యోగం పట్టే రాశులవారు స్వయంగా ప్రముఖులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ యోగం పట్టినప్పుడు శని దోషాలు, కుజ దోషాలు, రాహు దోషాలు వర్తించే అవకాశం ఉండదు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభ యోగంగా, తప్పకుండా జరిగే యోగంగా పేరున్న ఈ యోగం ప్రస్తుతం మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు పడుతోంది. ఈ రాశులు వారికి ఈ యోగం ఎటువంటి శుభ ఫలితాలనిస్తుందో చూద్దాం.

1 / 7
మేషం: సాధారణంగా ఈ గజకేసరి యోగం మేషం వంటి చర రాశులకు ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఈ యోగం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా సునాయాసంగా సఫలం కావడం, వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు ఏర్పడడం తప్పకుండా జరుగుతాయి. దాంపత్య జీవితం నిత్య కల్యా ణం పచ్చతోరణంలా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. దాన ధర్మాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి.

2 / 7
మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం బాగా మెరుగ్గా ఉంటుంది.

3 / 7
సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ కేసరి యోగం ఏర్పడడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఈ రాశి వారికి తప్పకుండా ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. మనసులోని కోరికలు నెరవేరు తాయి. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో మీకు ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆర్థికంగా ఒక మంచి స్థాయికి చేరుకుంటారు.

4 / 7
తుల: ఈ రాశికి సప్తమ కేంద్రంలో గజకేసనరి యోగం పడుతోంది. ఇష్టమైన వారితో పెళ్లి ఖాయం అవు తుంది. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగు తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా పురో గతి చెందుతాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించడానికి ఇది ఎంతగానో అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి తిరుగుండదు.

5 / 7
ధనుస్సు: ఈ రాశ్యధిపతి అయిన గురువుతో పంచమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడినందువల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సత్కారాలు, సన్మానాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధి కార యోగం పట్టడానికి అవకాశం ఉంది. సంతాన వృద్ధికి కూడా అవకాశం ఉంది.

6 / 7
మీనం: ఈ రాశివారికి ధన స్థానంలో ఈ శుభ యోగం పట్టడం వల్ల ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తుల విలువ పెరగడం, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనివ్వడం, ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వినడం, శుభ పరి ణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు.

7 / 7
Follow us
Latest Articles
గుండె ఆరోగ్యానికి, రాత్రి భోజనానికి లింకు.. పరిశోధనల్లో విషయాలు..

RR ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారా..? రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

కడుపులో గ్యాస్‌ సమస్య నివారణకు కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా?

నీళ్లలో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటున్నారా? బరువు పెరుగుతారట

కెప్టెన్‌గా హార్దిక్ వద్దే వద్దు.. ఏకమైన ముంబై టీమ్ ప్లేయర్లు

ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..

రక్తం పెరగడానికి ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.? వెంటనే ఈ పనిచేయండి.

రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌
రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌
మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. లెనోవో కొత్త ట్యాబ్

'కోట్లు ఇచ్చినా ఆ పని చేయను' సాయి పల్లవి సీరియస్