ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లతో జీర్ణాశయం, ఫైల్స్, పేగుల్లో పురుగులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పైల్స్ తో ఇబ్బంది పడుతుంటే.. ప్రతి రోజూ పరగడుపున నాలుగైదు వేప పండ్లను తినడం వలన ఫైల్స్ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు రోజూ ఉదయం, సాయంత్రం రెండు , మూడు వేప పండ్లు తినడం వలన జీర్ణాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.photo courtesy: Shutterstock