AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish: ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీటితో కలిపి తిన్నారో బండి షెడ్డుకే!

శీతాకాలంలో లభించే ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే ముల్లంగితో కొన్ని రకాల ఆహారాలు అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Srilakshmi C
|

Updated on: Nov 14, 2025 | 9:05 PM

Share
Radish

Radish

1 / 5
radish

radish

2 / 5
ముల్లంగి తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముల్లంగి తింటే అధిక సమయం కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అతిగా తినడం నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది.

3 / 5
కొన్ని ఆహార పదార్థాలను ముల్లంగితో కలిపి తినకూడదు. ఎందుకంటే అది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ కొంతమంది తెలియకుండానే ముల్లంగితో వాటిని తింటుంటారు.

4 / 5
ఆయుర్వేదం ప్రకారం ముల్లంగితో పాలు, పెరుగు అస్సలు తినకూడదట. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది యాంటీ-డైట్.  అలాగే జలుబు, దగ్గు, మైగ్రేన్, ఉబ్బసం ఉన్నవారు ముల్లంగి అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు. సాధారణ వ్యక్తులు దీనిని పరిమిత పరిమాణంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

5 / 5
Follow Us