ఉడకబెట్టిన కోడిగుడ్లు నీటితో ఇలా చేస్తే.. ఆ పూలు గుత్తులు గుత్తులుగా
Prasanna Yadla
26 April 2026
Pic credit - Pixabay
గుడ్లు మన ఆరోగ్యానికి ఎంత మంచివో చెట్లకు కూడా అంతే మంచివి వీటి వలన లాభాలు ఎన్నో ఉన్నాయి
చెట్లకు కూడా అంతే మంచివి
గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని అస్సలు పారవేయకండి.. వాటిని గులాబీ మొక్కలకు పోయండి
గులాబీ మొక్కలకు పోయండి
ఈ నీటిని చెట్టు మొదట్లో పోస్తే గులాబీ పూలు గుత్తు గుత్తులుగా పూస్తాయి.
పూలు గుత్తు గుత్తులుగా
ఎందుకంటే ఈ పెంకుల్లో కాల్షియం, పొటాషియం వంటివి నీటిలో కలిసిపోతాయి.
కాల్షియం, పొటాషియం
అందువలన ఎగ్స్ ఉడికించిన నీళ్ళు మొక్కలకు ఒక ఎరువుగా పనిచేస్తుంది.
ఒక ఎరువుగా పనిచేస్తుంది
ఈ నీటిలో ఉండే కాల్షియం పోషక విలువను పెంచేలా చేసి, మొక్కల వేర్లను బలపరుస్తాయి.
మొక్కల వేర్లను బలపరుస్తాయి.
ఒక్క గులాబీ మొక్కలే కాకుండా ఇంకా టమోటా, మిర్చి వంటి మొక్కలకు ఇది బలం
టమోటా, మిర్చి మొక్కలకు ఇది బలం
అయితే నీరు మొత్తం చల్లారిన తరవాతే మాత్రమే మొక్కలకు పోయాలి.
చల్లారిన తరవాతే పోయాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి