Joint Pain Relief: కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారా.. ఈ సాధారణ పానీయాలే బెస్ట్ మెడిసిన్..

కీళ్ల నొప్పులు నడకలో ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని సార్లు ఈ కీళ్ల నొప్పులు భరించలేనివిగా మారతాయి. ఇవి తగ్గాలంటే హడావుడిగా డాక్టర్ దగ్గరకు వెళ్లడం, చేతినిండా మందులు తెచ్చుకుని వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మందులు కూడా ఒకోక్కసారి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించదు. గౌట్ అనేది అర్ధరాత్రి కూడా అకస్మాత్తుగా వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది వివిధ కారణాల వల్ల వస్తుంది. విటమిన్ సి, డి లేకపోయినా .. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పుల బారిన పడతారు. అయితే కొన్ని ఇంటి నివారణలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.

|

Updated on: Mar 03, 2024 | 10:50 AM

కీళ్లలో నొప్పి? మోకాలి నుండి నడుము, భుజం నుండి పిడికిలి వరకూ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అయితే కీళ్ల నొప్పుల విషయంలో మాత్రం ఎక్కువగా మందులు వాడకూడదు. గౌట్ నొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది, యూరిక్ యాసిడ్ పెరిగినా.. విటమిన్ సి, డి లేకపోయినా కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలైనా లేదా యుక్తవయసులో అయినా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులను అనుభవిస్తున్నారు.

1 / 7
బరువు తగ్గడం నుంచి కీళ్ల నొప్పులను తగ్గించడంలో గ్రీన్ టీ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ వల్ల వచ్చే కాళ్లు, వెన్ను నొప్పికి గ్రీన్ టీ చాలా మేలు చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి

2 / 7
కాఫీలో అధిక స్థాయిలో కెఫిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యలు ఉంటే, రోజుకు కనీసం 1-2 కప్పుల కాఫీ తాగండి

3 / 7
నిమ్మకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. కనుక ఒక గ్లాసు గోరువెచ్చని నీరులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన టీతో రోజును ప్రారంభించండి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది

4 / 7
శరీరంలో నీటి కొరత ఉన్నా కీళ్ల నొప్పులు రావచ్చు. కాబట్టి రోజంతా తగినంత నీరు త్రాగాలి. అప్పుడు శరీరం తాజాగా ఉంటుంది. కీళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి

5 / 7
కీళ్ల నొప్పులను తగ్గించేందుకు చెర్రీస్, జామకాయ, బెర్రీస్ వంటి పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లన్నింటిలో విటమిన్ సి, విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కనుక చెర్రీ లేదా బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

6 / 7
మోకాలి లేదా వెన్నునొప్పిని తగ్గించడానికి పసుపు పాలు చాలా బాగా పనిచేస్తాయి. పసుపులో విటమిన్-సి రిచ్ మిల్క్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

7 / 7
Follow us
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..

రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!

వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..

కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..

వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ

క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!

చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం

ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు