IPL 2024: ఐపీఎల్ నుంచి ముగ్గురు ఔట్.. మరో ఇద్దరు డౌట్.. లిస్టులో మనోళ్లు ఇద్దరు
IPL 2024: IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 17 మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఫస్ట్ హాఫ్‌లోని 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల తేదీలను ఫిక్స్ చేయనున్నారు.