అభివృద్ధి చెందినా కొద్ది ప్రజల జీవితాలపై ఒత్తిడి పెరుగుతోంది. పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వల్ల తగినంత నిద్ర ఉండటం లేదు. నిద్ర సరిగా లేకపోవడం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెరస్థాయి పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులు వంటి అనేక ఇతర సమస్యలు వస్తున్నాయి. ఇక నిద్ర సరిగా లేకపోతే రోజంతా మానసికంగా డల్‌గా ఉంటారు.