AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టవ్ పక్కన వీటిని ఉంచుతున్నారా.? త్వరగా పాడవుతాయి.. జర భద్రం..

వంట చేసే హడావిడిలో సమయం లేకపోవడం వల్ల కొన్నిసార్లు అన్ని వస్తువులను వంటగదిలో స్టవ్ కౌంటర్ టాప్‌లో వదిలివేసేవారు చాలామంది ఉన్నారు. స్టవ్ కౌంటర్ టాప్ సరైన స్థలంగా అనిపించినప్పటికీ, అది వాటిని త్వరగా పాడు చేస్తుందంటున్నారు నిపుణులు. ఏయే పదార్ధాల్లో స్టౌవ్‌కి దగ్గరగా ఉంచకూడదో ఇక్కడ తెలుసుకుందాం పదండి..

Prudvi Battula
|

Updated on: Aug 25, 2025 | 6:57 PM

Share
కోడిగుడ్లు: కొందరికి గ్యాస్ స్టవ్ పక్కనే గుడ్లు పెట్టే అలవాటు ఉంటుంది. కిచెన్ కౌంటర్ టాప్‌లో గ్యాస్ స్టవ్‌తో సహా అన్ని రకాల ఉపకరణాలు ఉంటాయి. స్టౌవ్‌ పక్కన వెచ్చని వాతావరణం ఉంటుంది. ఇటువంటి చోట బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల గుడ్లు త్వరగా పాడవుతాయి. కాబట్టి గుడ్లను చల్లని వాతావరణంలో అంటే ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

1 / 5
తెల్ల బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

2 / 5
ఉల్లిపాయలు: చాలా మంది ఉల్లిపాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి వంటగది కౌంటర్ టాప్ లేదా గ్యాస్ స్టవ్ పక్కన ఖాళీ స్థలంలో బుట్టలో ఉంచుతారు. కానీ ఎక్కువసేపు ఇలా ఉంచినట్లయితే, అవి మొలకెత్తవచ్చు. లేకపోతే కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉల్లిపాయలను నిల్వ చేయడానికి పొడి స్థలాన్ని ఎంచుకోవాలి. అలాగే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచకుండా ఉండటం మంచిది.

3 / 5
టమోటాలు: టమోటాలు నిల్వ చేయడానికి కౌంటర్ టాప్ ఉత్తమ ఎంపిక కాదు. ఇలా బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లయితే అవి త్వరగా పాడైపోతాయి. కాంతి పడని ప్రదేశంలో ఉంచడం మంచిది. టమోటాలు చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

4 / 5
బంగాళదుంపలు:  బంగాళదుంపలను వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కన స్థలం ఉన్న చోట నిల్వ చేయూకూడదు. కానీ కిచెన్ కౌంటర్ టాప్‌లో ఆలూ నిల్వ ఉంచడం వలన అది స్థిరమైన కాంతికి గురవుతుంది. తద్వారా త్వరగా అవి మొలకెత్తుతాయి. అందువల్ల గాలి చొరబడని జనపనార సంచిలో నిల్వ ఉంచడం ద్వారా చెడిపోకుండా నివారించవచ్చు.

5 / 5
Follow Us
వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచితే మంచిది?

మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..

ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?

గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం

భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!

ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!

చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి

బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..

టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్