AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.? మీ బాడీ ఇక షెడ్డుకే..

స్మోక్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. ఇదే ప్రమాదం అనుకుంటే.. స్మోక్ చేస్తూ స్టైల్‌గా నిల్చుని, సంతోషంగా టీ తాగుతూ ఉంటారు. ఆ ఒక్క క్షణానికి ఎంతో కాలం నిలవదన్న విషయం ఎవరికీ తెలీదు. స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Prudvi Battula
|

Updated on: Aug 26, 2025 | 12:34 PM

Share
స్మోక్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. ఇదే ప్రమాదం అనుకుంటే.. స్మోక్ చేస్తూ స్టైల్‌గా నిల్చుని, సంతోషంగా టీ తాగుతూ ఉంటారు. ఆ ఒక్క క్షణానికి ఎంతో కాలం నిలవదన్న విషయం ఎవరికీ తెలీదు.

1 / 5
స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో సంకోచం ఏర్పడి.. రక్త హీనతకు కారణం అవుతుందని అంటున్నారు నిపుణులు.

2 / 5
సాధారణంగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకటి, రెండు సార్లకు మించి తాగితే మాత్రం ఖచ్చితంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణ టీ కంటే పాల టీ అస్సలు మంచిది కాదు.

3 / 5
టీతో పాటు సిగరెట్ తాగితే.. ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం వరకు పెరుగుతాయని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీలో ఉండే టాక్సిన్స్‌ను సిగరెట్ పొగలో కలుస్తే.. అది క్యాన్సర్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు.

4 / 5
ఈ రెండింటి కాంబినేషన్ వల్ల సంతాన లేమి సమస్యలు, కడుపులో పుండ్లు, జీర్ణ సమస్యలు, ఊపిరి తిత్తులు కుంచించుకు పోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..