Gym Tips: మీరు జిమ్ చేస్తారా? అయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి

మీరు జిమ్‌కి వెళతారా? అయితే మీరు సరైన ప్రోటీన్ తీసుకోకుంటే మీ బాడీ షెడ్డుకు పోతుంది. అందుకే జిమ్‌కి వెళ్లేవారు ఏ ఫుడ్ తీసుకోవాలంటే?

Velpula Bharath Rao

|

Updated on: Dec 11, 2024 | 9:51 AM

మీరు జిమ్ చేస్తారా? మీరు తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉందా? మీరు సరైన ప్రోటీన్ తీసుకోకుంటే జిమ్ ఎంత చేసినా వేస్ట్..అందుకే ఏం ఫుడ్ తీసుకోవాలంటే?

1 / 6
కండరాల నిర్మాణంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జిమ్‌లో వర్కవుట్ చేసి, బరువులు ఎత్తిన తర్వాత, ఆహారంలో తగినంత ప్రొటీన్ లేకపోవడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పాలి.

2 / 6
ప్రొటీన్‌ సప్లిమెంట్‌లను వాడడం మంచిది కాదని వైద్యుల నిపుణులు చెబుతున్నారు. బదులుగా, ప్రోటీన్‌లో సమృద్ధిగా ఉండే అనేక ఆహారాలు తీసుకోవడం మంచిది.

3 / 6
చీజ్ తీసుకోవడం మంచిది. ఇది తీసుకుంటే జీర్ణక్రియ కూడా చాలా బాగుంటుంది. కండరాల నిర్మాణంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జున్ను రాత్రిపూట తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నిద్రలో కండరాలు దృడంగా కావడానికి సహాయపడుతుంది.

4 / 6
పప్పులు, వివిధ విత్తనాలు ప్రోటీన్ మూలాలలో ఒకటి. పప్పుల్లో అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. సోయాబీన్స్ కూడా అంతే. ఇందులో ఫైబర్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా కాలం పాటు ఎనర్జీటిక్‌గా ఉండడానికి పనిచేస్తుంది.

5 / 6
బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు వంటి వివిధ రకాల గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణుల సూచిస్తున్నారు. ఇందుల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. స్నాక్స్‌గా, సలాడ్‌లతో కూడా వీటిని తీసుకోవచ్చు.

6 / 6
Follow us
మీరు జిమ్ చేస్తారా? అయితే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి

ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..

ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడాడు

బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..

విక్రాంత్‌ పోస్ట్‎తో ఫ్యాన్స్‎లో కలవరం.. అసలు ఏమైంది.?

మీడియాపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపు

బఘీరా ఎఫెక్ట్.. డార్లింగ్‌, తారక్‌ ప్రాజెక్టులపై నీల్ దృష్టి..

హైదరాబాద్, విజయవాడలో గోల్డ్​ రేట్​ ఎంతంటే?

కార్తీకేయ నటించిన ఆర్ఎక్స్ 100 మిస్సైన హీరోలు ఎవరంటే..

పుష్ప 2లో టీమిండియా స్టార్ క్రికెటర్.. తెరపై ఆ పాత్ర చూస్తే షాకే