అంటే, 50 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించిన కెప్టెన్ గా నిలిచాడు. టీ20 మ్యాచ్‌లో రెండుసార్లు 50+ బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా కూడా అతను అపఖ్యాతి పాలయ్యాడు.