Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జంతువుల కాళ్ళలో మెదడు.. అది కూడా ఒకటి కంటే ఎక్కువ మెదళ్ళు వీటి సొంతం..

సరదాగా మెదడు మోకాళ్ళలో ఉందా ఏమిటి అలా ఆలోచిస్తున్నావు అంటారు. అయితే ఇది మనిషిలో నిజం కాదు కానీ కొన్ని జంతువులలో మెదడు కాళ్ళలో ఉంటుంది. అవును కొన్ని జంతువులకు నిజంగా వాటి పాదాలలో (కాళ్ళల్లో) మెదళ్ళు ఉంటాయని విన్న మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. అంతేకాదు కొన్ని జీవులకు ఒకటి కంటే ఎక్కువ మెదళ్ళు కూడా ఉన్నాయి. ఆ జంతువులు ఏమిటంటే..

Surya Kala

|

Updated on: Apr 04, 2025 | 8:09 PM

ఎవరైనా తక్కువ తెలివి తేటలు కలిగి ఉన్నా.. సరిగా ఆలోచించకుండా తింగరి పనులు చేస్తున్నా.. వారిని సరదాగా "వీడు చాలా తెలివైనవాడు రా.. వీడి మెదడు మోకాళ్లలో ఉంది " అని కామెంట్ చేస్తారు. నిజానికి మెదడు మనల్ని నియంత్రిస్తుందని అందరికీ తెలుసు. అయితే కొన్ని జంతువులకు మెదడు నిజంగా వాటి కాళ్లలో ఉంటుంది. ఇది నిజం! అంతేకాదు బహుళ మెదళ్ళు కలిగిన జంతువులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఆ వింత జంతువుల గురించి తెలుసుకుందాం..

1 / 6
ఆక్టోపస్ - ఆక్టోపస్ దీని అనేక చేతులతో విభిన్నంగా ఉంటుంది. ఈ జంతువుకు బహుళ మెదళ్ళు కూడా ఉన్నాయి. ఆక్టోపస్ తలలో కేంద్ర మెదడు ఉంటుంది. దీని ఎనిమిది చేతుల్లో చిన్న మెదడు ఉంటుంది. ఆక్టోపస్ దాని అన్ని అవయవాలను స్వతంత్రంగా నియంత్రించగలదు. ఆక్టోపస్‌లు వీటి ప్రధాన మెదడు నుంచి ప్రత్యక్ష ఇన్‌పుట్ లేకుండానే తమ చేతులను కదిలించగలవని పరిశోధనలో తేలింది.

2 / 6
జలగలు - జలగలు ఇవి రక్తాన్ని పీల్చే సామర్ధ్యంతో మాత్రమే కాదు వాటి వింత నాడీ వ్యవస్థతో కూడా ప్రసిద్ధి చెందాయి. వీటి శరీరం అంతటా ఒక చిన్న ముక్కలాగా 32 మెదడు వంటి గాంగ్లియా లేదా నాడీ కణాల సమూహాలు వ్యాపించి ఉన్నాయి. ఇవి సమర్థవంతంగా కదలడానికి, ప్రతిస్పందించడానికి సహాయపడతాయి.

3 / 6
స్టార్ ఫిష్ - చాలా జంతువుల మాదిరిగానే స్టార్ ఫిష్‌లకు మెదడు ఉండదు. బదులుగా వాటి నోటి చుట్టూ ఒక నరాల వలయం ఉంటుంది. ప్రతి చేతికి ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ వికేంద్రీకృత నరాల సమూహాలు వాటి చుట్టూ ఏమి జరుగుతుందో గ్రహించడంలో సహాయపడతాయి.

4 / 6
కటిల్ ఫిష్ - కటిల్ ఫిష్ లకు పెద్ద కేంద్ర మెదడు.. చేతుల్లో అదనపు నరాల సమూహాలు ఉంటాయి. ఈ అధునాతన నాడీ వ్యవస్థ క్రోమాటోఫోర్స్ అని పిలువబడే ప్రత్యేకమైన చర్మ కణాలను ఉపయోగించి వాటికి తక్షణమే రంగు మార్చడానికి సహాయపడుతుంది.

5 / 6
సాలెపురుగులు - చాలా సాలెపురుగులు ముఖ్యంగా టరాన్టులాస్ వంటి పెద్ద సాలెపురుగులు, కాళ్ళపై గాంగ్లియాతో విస్తృతమైన నాడీ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ వ్యవస్థ చుట్టూ ఏదైనా ప్రమాదం ఉంటే పసిగట్టడానికి సహాయపడుతుంది. నిశ్శబ్దంగా వేటాడటంలో కూడా ఈ మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

6 / 6
Follow us
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..

తమపై తప్పుడు ప్రచారం చేశాడని..ఫ్రెండ్‌ను ఏం చేశారో చూడండి?

మరోసారి పోలీస్ స్టేషన్‏కు చేరిన మంచు పంచాయితీ..

ఈ ఆకులు వేస్ట్‌ అని పడేస్తున్నారా..? బెస్ట్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్‌ బాధితులు

నరసింహాలో నీలాంబరి పాత్ర.. ఆమెను చూసి రాశానని చెప్పిన డైరెక్టర్..

P-4 సొసైటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, వైఎస్ చైర్మన్‌గా పవన్..

తండ్రికి క్యాన్సర్.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..

ఛార్జీల బాదుడు.. మీరు ATM నుంచి విత్‌డ్రా చేస్తున్నారా?

ఒంటి కాలిపై ఎంతసేపు నిలబడగలరో టెస్ట్‌ చేసుకోండి..? ఎన్ని లాభాలంటే