బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్‌లో భరణి శంకర్ ఓటమి తర్వాత నిప్పులు చెరిగారు. కీలక టాస్క్‌లో సంచాలక్‌గా వ్యవహరించిన సంజనా నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. రీతూ చౌదరి గెలిచి, భరణి ఓడిన ఈ టాస్క్‌పై భరణి బిగ్ బాస్‌కు ఫిర్యాదు చేశారు. రహస్య వీడియోల బాగోతాన్ని బట్టబయలు చేస్తూ కళ్యాణ్‌ని సైతం విమర్శించారు.