Amritha Aiyer: ఆ నింగిలో జాబిలమ్మ కన్యగా మారితే ఈమెలనే ఉంటుందేమో.. చిరు నవ్వు చిందిస్తూ ఆకట్టుకుంటున్న అమృతా..
తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Apr 15, 2023 | 1:20 PM
Share

తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్.
1 / 7

మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.
2 / 7

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్.
3 / 7

ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ భామ.
4 / 7

ఆ తర్వాత శ్రీవిష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించింది.
5 / 7

ప్రస్తుతం ఆమె యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్న హనుమాన్ సినిమాలో నటిస్తుంది.
6 / 7

ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
7 / 7
Related Photo Gallery
రొయ్యల వేపుడు అంటే ఇష్టమా.? హోటల్ స్టైల్ రెసిపీ ఇంట్లోనే..
శ్రీవారి సేవ మరింత బలోపేతం.. పాతికేళ్లలో 17 లక్షల మందికి పైగా..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం..!
మరో కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
ఈ 5 వస్తువులు మీ దగ్గర ఉంటే.. ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది..
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బిల్డింగ్ పై నుంచి గుప్పుమన్న వాసన..!
ఇక ఒంటిమిట్ట ఆలయం దశ తిరిగినట్టే.. అభివృద్ధికి TTD మాస్టర్ ప్లాన్
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!
చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!
Viral: వింత పోకడ.. అక్కడ అద్దెకు అబ్బాయిలు..!
IndiGo విమానాల రద్దు..సొంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన జంట
Tiger Cubs: వావ్.. పులి పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో..!
IndGo Crisis: విమానం రద్దైతే.. మీ డబ్బులు తిరిగి రావాలంటే..?




