Priya Bhavani Shankar: ఇలా నిన్ను చూస్తూ ఎన్ని జన్మలైనా గడిపేయ్యానా ప్రియా.. చీరకట్టులో కవ్విస్తున్న ప్రియ భవాని శంకర్..
వరుస విజయాలను కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కళ్యాణం కమనీయం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
