Walnuts Uses: డైలీ వాల్నట్స్ తింటే .. బాడీలో జరిగే మిరాకిల్స్ ఇవే!
వాల్నట్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. వీటిని అక్రోట్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్‌లో వాల్నట్స్ కూడా ఒకటి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపున వాల్నట్స్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన వాల్నట్స్‌లో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తినొచ్చు. వీటిని ఉదయం తినడం వల్ల..